03/05/2021
Verified & Genuine Post :
టైటిల్ అండ్ కాన్సెప్ట్ క్రెడిట్స్ :Krishna Kris
🌹🌹ఆపరేషన్ మర్యాద రామన్న -- స్టే ఎట్ హోం-సేఫ్ ఎట్ హోం 🌹🌹
నా ప్రియమైన మితులారా... ఇప్పుడు ఉన్న కష్ట కాలం ఎప్పుడూ కనీ వినీ ఎరుగనిది... ఈ కష్టం ఒక్కరిది కాదు అందరిదీ.. మన అందరది.. ఈ కష్ట కాలంలో నేను రాబోయే ఆరు నెలలు ఇల్లు దాటకూడదు అనుకుంటున్నాను, అలాగే మీరు అందరూ కూడా ఇంట్లోనే ఉండాలి కోరుకుంటున్నాను.. ఈ మాట అనగానే మీ అందరూ బయటకు అనకుపోయిన్నా అనగలిగిన వారు అన్నా ఒకటే మాట "నీకు సాగుతుందేమో కానీ మాకు బయటకు వెళ్ళకపోతే సాగదు బాబూ "... అవును కదా ??
అవును నేను ప్లాన్ చేసుకున్నాను... మర్యాద రామన్న సినిమాలో గడప దాటకుండా ఉన్నంత వరకూ సునీల్ లైఫ్ సేఫ్ ఐనట్టు.. ఇప్పుడు మన అందరి జీవితాలు కూడా ఇంట్లో ఉంటేనే సేఫ్.. యెయిర్ బోర్న్ అంటున్నారూ.. మల్టిపుల్ మ్యొటేషన్స్ అంటున్నారు.. ఇలా ఎన్నో వింటున్నాము .. అందుకే నేను ప్లాన్ చేసుకున్నాను.. నేను నెక్స్ట్ ఆరు నెలలు మర్యాద రమన్న లా నా గడపే లఖ్మణ రేఖ.. లోపల ఉన్నంత వరకే సేఫ్.
నేను సరే మరి మిమ్మల్ని అలా ఉండమనడం సమంజసమా !!?? కాదు కదా... ఒక ఉచిత సలహా ఇచ్చే వాడికన్నా కొన్ని దారులు చూపించి అందులో నడవండి అనడం కరక్ట్... అందుకే నాకు తెలిసిన... నాకు నచ్చిన.. పర్లేదు జెన్యూన్ అనుకున్న దారులు మాత్రమే చెప్తాను.. అందరూ అన్నిటికీ సెట్ అవ్వరు కనుకా నేను కొన్ని దారులు చూపిస్తాను .. ఎవరకి తగినవి వారు ఎంచుకోవచ్చు..
నేను దారులు చెప్పడమే కాదు .. నాకు జెన్యూన్ అనిపించిన కంపెనీలని కూడా టై అప్ ఆర్ సజెస్ట్ చేస్తాను .. యూ ట్యూబ్ లుఓపెన్ చేస్తే కొన్ని వేల లక్షల వీడియోలు స్వయం ఉపాదివి చూపిస్తాయి .. నేను చూపేవి అలాంటి దారులు కాదు.. నేను స్వయంగా రీసెర్చ్ చేసినవి మాత్రమే సజెస్ట్ చేస్తాను..
నా మొదటి ప్రయారిటీ పెట్టుబడి లేని వ్యాపారాలు సర్వీస్ లు..
రెండవది పెట్టుబడితో కూడుకున్నవీ రిస్క్ తక్కువైనవీనూ..
ఒకరకి సజెస్ట్ చేసేటప్పుడు ముందుగా నేను వేసుకునే ప్రశ్న ఇది నేనైతే చేస్తానా ?? నా అన్నకో తమ్ముడికో అక్కకో చెల్లికో కొడుకుకో కూతురికో చెప్తానా ??
యస్.. అలా అనిపించినవి మాత్రమే చెప్తాను..
జెన్యూనిటీ బేక్ గ్రౌండ్ చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మీది కూడా ఉన్నది..
నేను మార్గం చూపించే వాడిని మాత్రమే ..
ఎటువంటి దారిలో ఐనా ఆరంభ సూరుల వల్ల ఉపయోగం ఉండదు .. పట్టు పట్టి సాధించిన , సాధించుకునే వారిదే విజయం..
సాహసం సేయరా డింభకా కరోనా నుండి తప్పించుకోవచ్చును రా..
ఈ చిన్న ప్రయత్నంలో నేను మీ నుండీ కోరుతున్న ఒక ఫీడ్ బేక్ ఒకటే...
1)ఎంతమంది సిద్దంగా ఉన్నారు ??
2)ఖచ్చితంగా రోజుకి మినిమం రెండు గంటలు ఆత్మ సాక్షిగా పనిచెయ్యగలరూ ??(చాలామంది ఒక రోజూ రెండు రోజులు కష్టపడి వదిలేస్తారు)
3. మీకు డబ్బు నిజంగా అవసరం అవ్వాలి.
4. రోజుకి 8-10 గంటలకు తక్కువ కాకుండా ఆఫీసుల్లో పని చేసే మీకు ఎంత జీతం వస్తోంది (నిజాయితీగా చెప్పగలరు గ్రూస్ సేలరీ ఎంతా ?? టేక్ హోం ఎంతా ??)
5. నెక్స్ట్ సిక్స్ మంత్స్ ఇంట్లో కూర్చోని హేపీగా సేఫ్ గా ఉండడానికి ఎంత అవసరం అవుతుందీ ??
6. ఇక్కడ చెప్పలేకపోతే ఇన్ బాక్స్ చెయ్యగలరు.
ఇవన్నీ ఎందుకు అడుగుతున్నాను అంటే మీ అవసరాలను తెలుసుకొని పర్సనల్ గా సజెస్ట్ చేద్దాం అనే నా ఉద్దేశం... ఇది ఒక ప్రయత్నం మాత్రమే.. ఒక ఆల్టర్నేటివ్ సొల్యూషన్ మాత్రమే.. నాకు తెలిసిన కంపెనీలతో మాట్లాడుతున్నాను.. మీకు తెలిసిన కంపెనీలు ఎమైనా ఉన్నా ఎల్లప్పుడూ స్వాగతిస్తాను మాట్లాడతాను.. మీలో ఎవరికైనా ఇలా ఇంట్లో కూర్చోని కూడా వర్క్ చేసే స్టాఫ్ కానీ ఏజెంట్స్ కానీ కావాలన్నా సంప్రదించండి.
ఈ నా మిషన్ లో ఒక వంద మందికి ఐనా మినిమం ఒక లక్ష రూపాయలు ఈ ఆరు నెలలలో సంపాదించ గలిగితే నేను నా యజ్ఞంలో సక్సెస్ ఫుల్.. శతధృవంశ యోధునిలా ఫీలైపోతాను.. ఆ తృప్తి చాలు .
ఇంటి గడపే మన లక్ష్మణ రేఖ.. స్టే @ హోం స్టే సేఫ్..
ఇట్లు,
మీ మోహన్ వంశీధర్ బచ్చు.
మీకు ఇంట్రెస్ట్ ఉంటే గ్రూప్ లో యాడ్ చేస్తాను... వచ్చే అవకాశాలను జూం మీట్ లో పోస్ట్స్ లో తెలుసుకోవచ్చు.. నచ్చినవి ఉపయోగించుకోవచ్చు.
https://www.facebook.com/mohanvamseedhar.batchu