We Are For You

We Are For You This page is set exclusively for the job seekers who are freshers. All kinds of jobs are posted here

22/10/2022
17/10/2022

సమయం: 16-10-2022
హైదరాబాద్ లోని నిజాంపేట్ మెట్రో దగ్గర 10 మంది బాటసారుల వరకు రుచి కరమైన సాంబార్ అన్నం లను రాత్రి పంచి పెట్టడం మరియు వారి ఆకలి తీర్చడం జరిగింది.

ఈ కార్యక్రమంలో హెల్ప్ మేట్స్ సేవా సంస్థ బృందం సభ్యులు :. శ్రీనివాసుల రెడ్డి ముత్తురు, వీర రెడ్డి పాల్గొన్నారు

మీకు తెలిసి ఎక్కడన్నా అన్నం మిగిలితే చెప్పండి మేము వచ్చి కలెక్ట్ చేసుకొని పంచి పెడతా.

సమజాసేవలో..
హెల్ప్ మెట్స్ సేవా సంస్థ,
7382291733

15/10/2022

సమయం: 14-10-2022
హైదరాబాద్ పరిధిలోని టెంపుల్ బస్టాప్ దగ్గర లో 18 మంది బాటసారులకు రుచి కరమైన ఎగ్ ఫ్రైడ్ రైస్ మరియు వెజ్ ఫ్రైడ్ రైస్ లను రాత్రి పంచి పెట్టడం మరియు వారి ఆకలి తీర్చడం జరిగింది.

ఈ కార్యక్రమంలో హెల్ప్ మేట్స్ సేవా సంస్థ బృందం సభ్యుడు :. శ్రీనివాసుల రెడ్డి ముత్తురు, వీర రెడ్డి పాల్గొన్నారు.
Please like and share.
.

మీకు తెలిసి ఎక్కడన్నా అన్నం మిగిలితే చెప్పండి మేము వచ్చి కలెక్ట్ చేసుకొని పంచి పెడతా.

సమజాసేవలో..
హెల్ప్ మెట్స్ సేవా సంస్థ,
7382291733

12/10/2022

సమయం: 11-10-2022
హైదరాబాద్ లోని నిజాంపేట్ దగ్గర 18 మంది బాటసారుల వరకు రుచి కరమైన అన్నం , ఎగ్ కర్రీ మరియు సాంబార్ మరియు చట్నీ కర్రీ లను రాత్రి పంచి పెట్టడం మరియు వారి ఆకలి తీర్చడం జరిగింది.

ఈ కార్యక్రమంలో హెల్ప్ మేట్స్ సేవా సంస్థ బృందం సభ్యుడు :. శ్రీనివాసుల రెడ్డి ముత్తురుl

మీకు తెలిసి ఎక్కడన్నా అన్నం మిగిలితే చెప్పండి మేము వచ్చి కలెక్ట్ చేసుకొని పంచి పెడతా.

సమజాసేవలో..
హెల్ప్ మెట్స్ సేవా సంస్థ,
7382291733

11/10/2022

సమయం: 10-10-2022
హైదరాబాద్ కే పి హెచ్ బీ మరియు నిజాంపేట్ విలేజ్ పరిధిలో 20 మంది బాటసారుల వరకు రుచి కరమైన అన్నం , చపాతీ మరియు వంకాయ కర్రీ మరియు సాంబార్ మరియు చట్నీ కర్రీ లను రాత్రి పంచి పెట్టడం మరియు వారి ఆకలి తీర్చడం జరిగింది.

ఈ కార్యక్రమంలో హెల్ప్ మేట్స్ సేవా సంస్థ బృందం సభ్యుడు :. శ్రీనివాసుల రెడ్డి ముత్తురు, వీర రెడ్డి పాల్గొన్నారు.
Please like and share.
.

మీకు తెలిసి ఎక్కడన్నా అన్నం మిగిలితే చెప్పండి మేము వచ్చి కలెక్ట్ చేసుకొని పంచి పెడతా.

సమజాసేవలో..
హెల్ప్ మెట్స్ సేవా సంస్థ,
7382291733

Address

Vijayawada
Vijayavada

Telephone

9492355419

Website

Alerts

Be the first to know and let us send you an email when We Are For You posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to We Are For You:

Share