Rainbow clinical laboratory and RC

Rainbow clinical laboratory and RC Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Rainbow clinical laboratory and RC, Siddipet.

04/05/2020

Worried about going to the lab for your tests? Rainbow lab offers free and safe home sample collection services. Call us for more information 9989376737,9849958311

15/04/2020

సలహా,సూచన: లాక్ డౌన్ పూర్తి కాంగనే.గ్లైకాసులేటెడ్ హిమోగ్లోబిన్ or HB A1C అనే టెస్ట్ చేయించుకోండి.

ఎందుకంటే మాములు సమయంలోనే మనం కూర్చోవడం-తినడం-పడుకోవడం అనే మూడు పనులు మాత్రమే చేస్తున్నాం.ఇప్పుడైతే బయటకు వెళ్లే అవకాశమే లేదు..

నాన్ డయాబెటిక్,ప్రీ డయాబెటిక్,డయాబెటిక్ స్థాయి మన శరీరంలో ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది.నార్మల్ గా చేసే షుగర్ పరీక్ష కు దీనికి చాలా తేడా ఉంటుంది.

వీలైతే ఒకేసారి గూగుల్ చెయ్యండి,కానీ లాక్ డౌన్ ఎత్తేసినంక కచ్చితంగా చేపించుకోండి.

భారత దేశంలో దాదాపు 60-100 మిలియన్ ప్రజలు ప్రీ డయాబెటిక్ అంటే షుగర్ వచ్చే స్థితికి దగ్గరలో ఉన్నారు అని ఒక సర్వే..

ప్రీ డయాబెటిక్ స్థాయిని ముందుకు పోకుండా ఆపడం మన చేతుల్లో ఉంది.అంతే గానీ షుగర్ ఒక్కసారి వచ్చిందా ఇక పోవడం చాలా కష్టం..🙏🙏

19/07/2019
💐It is our immense pleasure to share our happiness with everyone that today our                   RAINBOW CLINICAL      ...
22/05/2018

💐It is our immense pleasure to share our happiness with everyone that today our

RAINBOW CLINICAL LABORATORY & RESEARCH CENTER

is celebrating its

1st ANNIVERSARY.

We are thankful to every individual and institution who supported us in this successful journey. The quality of our services at low cost with an experienced and talented manpower is the key factor of our success.💐

Local business

Address

Siddipet
502103

Telephone

9989376737

Website

Alerts

Be the first to know and let us send you an email when Rainbow clinical laboratory and RC posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Rainbow clinical laboratory and RC:

Share