15/05/2021
👇👇👇👇👇👇👇👇👇👇
శుభోదయం ...
నేను ఈ లాక్ డౌన్ సమయంలో మరి కొందరిని LIC ఏజెంట్లుగా నియమిద్దామనుకుంటున్నాను. ఎందుకంటే చాలా యువత తమ ఉద్యోగాలను ఈ సమయంలో కోల్పోయారు, మరికొందరు తమ ఉద్యోగాలను విడచి తమ తమ స్వగ్రామాలను చేరుకొని ఖాళీగా ఉన్నారు, ఇంకొంతమంది తాము ఆర్జిస్తున్న సంపాదనలో కొంత భాగం మాత్రమే అందుకుంటున్నారు, నిరుద్యోగులు అయితే నిరాశ, నైరాశ్యం లొనే మగ్గిపోతున్నారు. చిరు వ్యాపారుల బ్రతుకు ఛిద్రమైపోయింది. ఔట్ గోయింగ్ స్టూడెంట్స్ పగటి కలలు కంటూ కాలం గడుపుతున్నారు. పోటీ పరీక్షల కోసం నిరీక్షిస్తున్న ఉద్యోగ అభిలాషుల సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కావున మీకు తెలిసిన వారిలో ఎవరైనా ఏజెంట్ గా జాయిన్ అవ్వాలని ఆశిస్తే నాకు తెలియచేయగలరు.
LIC ఏజెంట్ .... మీకు మీరే స్వంత యజమాని. మీకు అనుకూలమైన ఒక సమయంలో మీరు పని చేయవచ్చు. ఒక సాధారణ ఉద్యోగిలా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆఫీస్ కి వెళ్లవలసిన అవసరం లేదు. మీరు మీ స్వంత ఇంటి సౌలభ్యం నుండి పని చేయవచ్చు.
మీకు అపరిమిత ఆదాయం ఇస్తామనే కాకుండా, భీమా సంస్థ కూడా మీకు అపరిమిత వయస్సును అందిస్తోంది. ఇది మీ స్వంత వ్యాపారం కనుక, మీకు కావలసినంత కాలం మీరు బీమా పాలసీలను అమ్మవచ్చు.
మీకు కొత్త వ్యక్తుల్ని కలవడం, ఎక్కువగా తిరగడం ఇష్టమైతే, సొంతతెలివితేటలతో వ్యాపారంలో ఎదిగే ఆలోచనలు ఉంటే ఎల్ఐసీ ఏజెంట్గా కెరీర్ మొదలుపెట్టొచ్చు. రోజుకు ఎన్ని గంటలు కష్టపడాలన్నది మీ ఇష్టం. ఎన్నిగంటలైనా కష్టపడొచ్చు. ఎంత కష్టపడితే అంత లాభం.
లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి కూడా మంచి సపోర్ట్ ఉంటుంది. ప్రపంచ స్థాయి శిక్షణ కూడా లభిస్తుంది. మీ పనితనానికి తగ్గ గుర్తింపు, లాభాలు ఉంటాయి. మీరు ఫుల్ టైమ్ కాకపోయినా పార్ట్ టైమ్ ఏజెంట్‌గా కూడా సేవలు అందించొచ్చు.
కనీసం ఒక్కరినైనా మీరు రిఫర్ చేస్తారని ఆశిస్తున్నా. వారి భవిష్యత్ కి మీరు బంగారు బాటలు వేయగలరని కోరుకుంటున్నా. మన చుట్టు ఉన్నవారిని, బంధుమిత్రులును ఆర్థికంగా బలోపేతం చేయడానికి మీ వంతుగా ప్రయత్నిస్తారని విశ్వసిస్తున్నాను.
బంగారు భారతావని బాటలో.. భద్రతతో కూడిన భీమా ను భేషుగ్గా ఇచ్చే భరోసా వ్యవస్థ.. భారతీయ జీవిత భీమా సంస్థ.
Contact no.9160469411
💐💐💐 💐💐💐
మీ వికాస అధికారి
శ్రీధర్ గంగోనే
నిజామాబాద్
9160469411
☝☝☝☝☝☝☝☝☝☝
Good Afternoon ...
I would like to appoint some more LIC agents during this lockdown. Because so many young people have lost their jobs this time, others have left their jobs and stay at their hometowns, some of them are receiving only a fraction of what they earn, while the unemployed remain in despair and despair. The livelihood of petty traders is ripped apart. Outgoing students are living daydreams. Needless to say, job aspirants await competitive exams. So if any of you know of hoping to become an agent, let me know.
LIC Agent .... You own your own. You can work at a time that is convenient for you. You don't have to go to the office from 9am to 5pm like a regular employee. You can work from the comfort of your own home. Not only does it give you unlimited income, the insurance company is also giving you unlimited ages. Since this is your own business, you can sell insurance policies as long as you want.
If you are interested in meeting new people, turning up, and thinking about growing up in business with your own money, you can start a career as an LIC agent. How many hours per day is up to you. It can be difficult for many hours. No matter how hard you try.
There is also good support from Life Insurance Corporation of India. World class training is also available. There will be high recognition and benefits to your workmanship.
You can also serve as a part-time agent, if not full-time.
Hope to refer me at least one. You will become a God Father to them. I trust that you will do your best to financially strengthen those around us.
People’s money for people’s welfare
"YOGAKSHEMAM VAHAMYAHAM”
💐💐💐 Good weekend 💐💐💐
Your Development Officer
SRIDHAR GANGONE