Mega Job Mela Hyd

Mega Job Mela Hyd Mega Job Mela Event at Hyderabad on 4th Feb 2024

16/04/2024
Today held "SHE-CAN" women empowerment workshop at HMDA Park, Kukatpally by our NGO - Youngsters of Hyderabad Youth Welf...
03/02/2024

Today held "SHE-CAN" women empowerment workshop at HMDA Park, Kukatpally by our NGO - Youngsters of Hyderabad Youth Welfare Association. More than 25 women got empowered by self-employment skill basics.

Come and build your career in a right path.
17/01/2024

Come and build your career in a right path.

Need Little Help, Need Little Support!Donate Small - Donate Now!!
15/01/2024

Need Little Help, Need Little Support!
Donate Small - Donate Now!!

హాయ్, నమస్తే, అదాబ్ హైదరాబాద్!"యువతకాందరికి మరియు మా ప్రేక్షకులందరి ఒక ముఖ్య గమనికా"మీకందరికి తెలుసు గత ఒక నెల గా మేము ఫ...
09/01/2024

హాయ్, నమస్తే, అదాబ్ హైదరాబాద్!

"యువతకాందరికి మరియు మా ప్రేక్షకులందరి ఒక ముఖ్య గమనికా"

మీకందరికి తెలుసు గత ఒక నెల గా మేము ఫిబ్రవరి 4వ తేదీకి చేయబోతున్న జాబ్ మేళా గురించి వీడియోలు పోస్ట్ చేస్తున్నాము. కనీ మా వీడియోల కి మేము అనుకున్నంత చేరుకోవడం రాకపోవటం చాలా తకువమంది రిజిస్ట్రేషన్ చేసుకోగాలిగారు. చాల మందికీ ఈ అవకాశం గురించి ఇంకా తెలియలేదు. మరియు మాకు అన్నీ ఏర్పాట్లు చేసుకోడానికి కేవలం 3 వారాలు మిగిలి ఉన్నాయి. తకువమంది జనాలతో కవాతు గ్రౌండ్ లాంటి పెద్ద స్పేస్ లో ఈవెంట్ ని పెట్టలేము. కావున మేము హైదరాబాద్ పరిసర ప్రాంతాల యువకులకి చదువు పూర్తి చేసి ఉద్యోగాలు కోసం చూస్తున్న ఫ్రెషర్స్ కందారికి "ఉచిత నమోదు" చేసుకోవటానికి ఆహ్వానిస్తున్నాము. మినిమమ్ డిగ్రీ లో బి.కామ్ కంప్యూటర్స్ లేడా బి.టెక్ (ఐటి లేదా ఎలక్ట్రానిక్స్) చేసినవారికి మాత్రం ఐటి కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది. మిగితావలకందరికి మరియు 10వ లేదా ఇంటర్ మాత్రమె ఉన్నవారికి ఫ్రీగా స్కిల్స్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ ఇచ్చి మంచి కంపెనీలకు కనీసం 15వేలు జీతం వచ్చే ఉద్యోగాల కి ప్లేస్‌మెంట్స్ ఇప్పించటం జరుగుతుంది. మరియు 10వ కుడ లేని గృహిణులకి మరియూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవలసిన వారికి పేపర్ ప్లేట్ తయారీ, ఎంబ్రాయిడరింగ్, బ్యాగులు కుట్టడం, లెడ్ బల్బుల తయారీ, పిల్లలకు కిరాణా ఆహార పదార్థాల తయారీ, యూనిఫామ్స్ కుట్టడం, ఈవీ ఛార్జింగ్ పాయింట్, ఇంటి నుంచి సామాజిక కార్యకర్త వంటింటి నుంచి ఉచితంగా పని చేస్తున్నారు. మన జాబ్ మేళా ఈవెంట్ కి 25K పైగా మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే పరేడ్ గ్రౌండ్ లో లేకపోతె యెక్కడైన ఈవెంట్ హాల్ లో నిర్వహించబడును. మొత్తానికి యువతను కెరీర్ గైడెన్స్ ఇచ్చి వాలకు ఎదుగుదల ఉన్నా రంగాలలో ఉద్యోగాలు ఇప్పించటం లేదు కాబట్టి స్వయం ఉపాధి పధతుల ద్వారా సొంత కాళ్ల మీద నిలబెట్టమే మా యొక్క ముఖ్య ప్రాణాలిక. కావున ఇప్పటికైనా యెక్కువ మంది యువత వరకు మా ఈ వీడియో ని షేర్ చేసి మాకు సహకరించింది.

ధాన్యవాదములు🙏🏻

https://form.jotform.com/233226286097057Hyderabad's 1st Biggest Job Mela Event in the history of Hyderabad.1000+ HR Asso...
24/12/2023

https://form.jotform.com/233226286097057

Hyderabad's 1st Biggest Job Mela Event in the history of Hyderabad.

1000+ HR Associates from 25+ Sectors are going participate in this event.

More than 1 Lakh Job Seekers are going to benefited with the placements.

Event Organizers: Team-Youngsters of Hyderabad Youth Welfare Association

For more Details:
[email protected]

▶️YouTube Channel Link:
https://youtube.com/?si=N3Lsy-oux-vpgyS8

Instagram: https://instagram.com/mega_job_mela_hyderabad_2024?igshid=NzZlODBkYWE4Ng==

Facebook:
https://www.facebook.com/profile.php?id=61553750311271&mibextid=eHce3h

Address

Hyderabad

Alerts

Be the first to know and let us send you an email when Mega Job Mela Hyd posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Mega Job Mela Hyd:

Share