Khammam POIC

Khammam POIC the main motto of khammam Power of Indian Citizen organizations is to create employment to the unemployed people of khammam town. come join us .

 #మార్పుకోసం...
06/08/2023

#మార్పుకోసం...

30/04/2021
13/04/2021
13/04/2021

కొత్త ఆశలు,ఆశయాలు, ఆలోచనలతో నవవసంతం ఆనందమయం కావాలని మనసారా ఆశిస్తూ మీకు మీ కుటుంబ సభ్యులకు *శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు*💐💐
మీ...
*సునీల్*
విద్యార్థుల రాజకీయ పార్టీ
వ్యవస్థాపక అధ్యక్షులు

11/04/2021

ఖమ్మం మునిసిపల్ కార్పోరేషన్ఎన్నికల్లో #విద్యార్థుల_రాజకీయ_పార్టీకీ తోడుగా ఉండేందుకు #8008295588 కీ వాట్సప్ ద్వారా మెసేజ్ చేయండి....

09/04/2021

తెలంగాణ విద్యార్థులు యువత మరియు నిరుద్యోగులు ఇక్కడ రిజిస్ట్రేషన్ కాగలరు
www.vrpofficial.com

02/04/2021

నిరుద్యోగులు ఎవ్వరు ఆత్మహత్యలు చేసుకొవద్దు వి.ఆర్.పి మీకు అండగా

02/04/2021

బోడా సునీల్ నాయక్ ఆత్మకు శాంతి చేకురాలని కోరుకుంటున్నాము...
నీ యొక్క ఆశయాల సాధన కోసం విద్యార్థుల రాజకీయ పార్టీ పోరాటం చేస్తది

తెలంగాణ నిరుద్యోగులు,యువత మీరు నిరుత్సాహపడకండి,ఆత్మహత్యలు మనకి పరిష్కారం కాదు,
మీ కుటుంబాలను అంధకారంలోకి నెట్టకండి..

బ్రతికే మన పోరాటం చేద్దాం,తెలంగాణ రాష్ట్రంను సాధించినోళ్ళం,మన నియామకాలు మనం సాధించుకోవడం కోసం మరో ఉద్యమం మొదలెడదాం...

#జోహర్_సునీల్_నాయక్

Address

1-9/920
Hyderabad
500044

Opening Hours

Monday 10am - 6pm
Tuesday 10am - 6pm
Wednesday 10am - 6pm
Thursday 10am - 6pm
Friday 10am - 6pm
Saturday 10am - 6pm
Sunday 10am - 6pm

Alerts

Be the first to know and let us send you an email when Khammam POIC posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share