08/02/2022
Photo from K Anand reddy
*తెలంగాణ జలమండలి ఎంప్లాయ్స్ యూనియన్ రి.బి 2898 నాయకులకు అభిమానులకు మరియు జలమండలి ఉద్యోగులందరికి పేరు పేరునా తెలియజేయునది ఏమనగా, రేపు 8-2-2022 మంగళవారం రోజున ఉదయం 11:00 గంటలకు* *మన తెలంగాణ జలమండలి ఎంప్లాయ్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు శ్రీ రఘనందన్ రావు MLA గారిచే TJEU యూనియన్ కార్యాలయం ప్రారంభోత్సవం, 2022 జలమండలి క్యాలెండర్, మరియు ఎన్నికల కరపత్రం ఉంటుంది* కాబట్టి ప్రతి ఒక్కరు తప్పకుండా వచ్చి ఇట్టి కార్యక్రమం జయప్రదం చేయవల్సిందిగా కోరుచున్నాము. *ఇట్లు రాఘవేంద్రరాజ్ జనరల్ సెక్రటరి TJEU* అడ్రస్ మరియు లొకేషన్ గ్రూప్ లో పెడుతున్నాము చూసి తప్పకుండా రావాల్సిందిగా
మరోసారి కోరుతున్నము🙏