30/04/2024
https://forms.gle/E6rSb4pTYXfcM84P9
Youth4Jobs Foundation Hyderabad is providing free training and Job Placement for unemployed disabled youth.
Training Period: One Month
Timings: 10:00 AM to 04:00 PM
Courses offered:
1. Basic Spoken English
2. Soft Skills
3. Computer
Educational Qualification: - 10th pass, 12th, Degree and above
Age: - 18 years to 35 years
Offline/Online batch starts on 13th MAY 2024
Free food, accommodation & transportation will be provided during the training.
For further information contact
Voice call/Whatsapp – 7330637711 – Sharath Kumar
Video call – 9281065267 – Vinod – for Hearing Impaired Candidates
Interested Candidates, please fill the google form given above:
***
యూత్4జాబ్స్ ఫౌండేషన్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో వికలాంగులకు ఉచిత శిక్షణ మరియు ఉపాధి కల్పించబడును.
శిక్షణ కాలం: ఒక నెల
శిక్షణ సమయం: ఉదయం 10:00 గం. నుండి సాయంత్రం 04:00 గం. వరకు
శిక్షణ వివరాలు:
1. ఇంగ్లీష్
2. వృత్తి నైపుణ్యం
3. కంప్యూటర్ నేర్పించబడును.
విద్యార్హత:- 10వ తరగతి పాస్, ఇంటర్, డిగ్రీ లేదా ఆ పైచదువులు
వయస్సు:- 18 నుండి 35 సంవత్సరాలు
ఆఫ్‌లైన్/ఆన్లైన్ బ్యాచ్ 13th మే 2024 తేదీన ప్రారంభమవుతుంది
శిక్షణ సమయంలో ఉచిత ఆహారం, వసతి మరియి రవాణా సదుపాయం అందించబడుతుంది.
ఏదేని ఇతర వివరాలకు సంప్రదించండి
7330637711 శరత్ కుమార్ - వాయిస్ కాల్/ వాట్సాప్
9281065267 - వినోద్ కుమార్ – బధిరుల ప్రత్యేక శిక్షకుడు - విడియో కాల్
ఆసక్తిగలవారు పై గూగుల్ ఫారం లో వివరాలు నమోదు చేసుకోగలరు
FREE TRAINING AND PLACEMENT OPPORTUNITIES FOR UNEMPLOYED DISABLED YOUTH Address: Flat No: 403, Maitrivanam, Ameerpet, Hyderabad - Telangana - Contact No: 7330637711 & 8686525886 Email ID: [email protected] Website: www.swarajability.org