30/09/2026
🚨 FRAUD ALERT – INDIANS BEWARE OF RUSSIA JOB OFFERS! 🚨
Indian job seekers are being lured with promises of jobs, high salaries and visas in Russia.
Some Indians who travelled to Russia for employment have ended up facing a completely different situation after reaching the country, including being forced or made to join the Russian military instead of the promised civilian employment.
This is a serious warning for anyone being offered a Russia job through an agent.
⚠️ BE EXTREMELY CAREFUL:
❌ Do not blindly trust “Russia Job – High Salary – Guaranteed Visa” offers.
❌ Never accept an offer where there is any possibility of being recruited into the military.
🚨 FRAUD ALERT – రష్యా ఉద్యోగాల పేరుతో భారతీయులను మోసం చేస్తున్నారు! 🚨
భారతీయులకు రష్యాలో ఉద్యోగాలు, భారీ జీతాలు, వీసా అంటూ కొంతమంది ఏజెంట్లు మాయమాటలు చెప్పి విదేశాలకు పంపిస్తున్నారు.
ఉద్యోగం కోసం రష్యాకు వెళ్లిన కొంతమంది భారతీయులు అక్కడికి చేరుకున్న తర్వాత రష్యన్ మిలిటరీలో చేరాల్సిన పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఉద్యోగం పేరుతో తీసుకెళ్లి, అక్కడ పరిస్థితులను మార్చి మిలిటరీలోకి పంపించే ఘటనలు వెలుగులోకి వచ్చాయి.
BE ALERT ⚠️
VERIFY BEFORE YOU TRAVEL
STAY SAFE 🇮🇳
, , , , , , , , , , , , , , , , , , , , , , , ,