Apssdc Anakapalli District

Apssdc Anakapalli District Andhra Pradesh State Skill Development Corporation-Anakapalli District

!!MEGA JOB FAIR!!SD &T Department //  Anakapalli District // 13th -March- 2026.Venue:A M A L College, Kotthuru Junction ...
11/03/2026

!!MEGA JOB FAIR!!
SD &T Department // Anakapalli District // 13th -March- 2026.

Venue:A M A L College, Kotthuru Junction ( College Jn.), Anakapalli, Anakapalli District,

Job mela Date: 13th March- 2026 (Friday ).

Time: 09:00am onwards

Interested candidates can select the company in the above flyer to attend and register with the link below:

https://naipunyam.ap.gov.in

Note: Candidates must attend formal dress with copies of resumes and copies of qualification credentials.

For further details please contact:
7013342667

*APSSDC Command Control Numbers–
9988853335,
8790118349,
8712655685,
8790117279

24/02/2026

📢 చోడవరంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నైపుణ్యాభివృద్ధి కోర్సులు

ప్రధాన మంత్రి కౌసల్య వికాస్ యోజన (PMKVY) కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) అద్వర్యం చోడవరంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్కిల్ హబ్‌లో రెండు కొత్త కోర్సులను స్టార్ట్ చేస్తున్నామని కళాశాల ప్రిన్సిపల్ గారు డాక్టర్ కిరణ్ కుమార్ గారు ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగినది

🎓 అందించే కోర్సులు

1. వెబ్ డెవలపర్

2. సెక్యూరిటీ అనలిస్ట్

👩‍🎓👨‍🎓 అర్హత

యువతి యువకులు ఇద్దరు కూడా అర్హులే

దరఖాస్తుదారులు :
ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి

🧑‍💻 సీట్లు :

కోర్సుకు 30 సీట్లు (పరిమిత లభ్యత)
అందుబాటులో ఉన్నాయి

📅 ఎలా దరఖాస్తు చేసుకోవాలి

ఆసక్తిగల అభ్యర్థులు చోడవరంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని స్కిల్ హబ్‌ను సంప్రదించాలని అభ్యర్థించారు.

☎️ మరిన్ని వివరాలకు సంప్రదించండి:

9494791935

9908799126
(స్కిల్ హబ్ ఇంచార్జ్)

**ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో* **ఉచిత కంప్యూటర్ శిక్షణ*SKILL HUB – Govt ITI Payakara...
24/02/2026

**ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో* *

*ఉచిత కంప్యూటర్ శిక్షణ*

SKILL HUB – Govt ITI Payakaraopeta

ఉద్యోగ అవకాశాల కోసం నైపుణ్యాభివృద్ధి అనేది మానవ విజయానికి దారి చూపే మార్గం!

📢 28-02-2026 నుండి కొత్త బ్యాచ్ ప్రారంభం కానుంది

🎯 ఉచితంగా Ms Office, HTML, CSS, Java Script, Java, Typing కోర్సులు పై శిక్షణ
• రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఎక్స్‌పీరియెన్స్
• ల్యాప్‌టాప్స్ ద్వారా ప్రాక్టికల్ నాలెడ్జ్
• ఆధునిక డిజిటల్ క్లాస్‌రూమ్
🏃‍♂️ రిజిస్ట్రేషన్ కోసం వెంటనే సంప్రదించండి:
గవర్నమెంట్ ఐటీఐ పాయకరావుపేట

సీట్లు: కేవలం 30 మాత్రమే

అర్హత: డిగ్రీ /బి. టెక్ (Degree / B.Tech) ఉత్తీర్ణులు

పాల్గొనవచ్చు: 18 - 35 సంవత్సరాల వయసు గల యువకులు, యువతీలు

కింద ఇచ్చిన లింక్ లో మీ డేటా ఫిల్ చేయండి

https://form.svhrt.com/655eef259c28a10a49c25645
మరిన్ని వివరాల కోసం సంప్రదించండి:
📞 నరేంద్ర కె – 9640138565

24/02/2026

**ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో* *

*ఉచిత కంప్యూటర్ శిక్షణ*

SKILL HUB – గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ, నర్సీపట్నం

ఉద్యోగ అవకాశాల కోసం నైపుణ్యాభివృద్ధి అనేది మానవ విజయానికి దారి చూపే మార్గం!

📢 28-02-2026 నుండి కొత్త బ్యాచ్ ప్రారంభం కానుంది

🎯 ఉచితంగా Ms Office, HTML, CSS, Java Script, Java, Typing కోర్సులు పై శిక్షణ
• రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఎక్స్‌పీరియెన్స్
• ల్యాప్‌టాప్స్ ద్వారా ప్రాక్టికల్ నాలెడ్జ్
• ఆధునిక డిజిటల్ క్లాస్‌రూమ్

🏃‍♂️ రిజిస్ట్రేషన్ కోసం వెంటనే సంప్రదించండి:
గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ, నర్సీపట్నం

సీట్లు: కేవలం 30 మాత్రమే

అర్హత: ఇంటర్మీడియట్ / డిగ్రీ / డిప్లమా /బి. టెక్ ఉత్తీర్ణులు

పాల్గొనవచ్చు: 18 - 35 సంవత్సరాల వయసు గల యువకులు, యువతీలు

మరిన్ని వివరాల కోసం సంప్రదించండి:

📞 శ్రీనివాస్ కె – 9000092227

24/02/2026

🌟 *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC ) ఆధ్వర్యంలో*

🎓 *ఉచిత కంప్యూటర్ శిక్షణ కార్యక్రమం*

🏫 *SKILL HUB – SGA Government Degree College, యలమంచిలి*

ఉద్యోగ అవకాశాల కోసం నైపుణ్యాభివృద్ధి అనేది విజయానికి దారి చూపే ఉత్తమ మార్గం!

📢 *01-03-2026 నుండి కొత్తగా రెండు బ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి*

🎯 *ఉచితంగా అందించే కోర్సులు:*

1️⃣ *Application Developer – Web & Mobile*
🕐 సమయం: మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 5:30 వరకు

2️⃣ *Security Analyst*
🕤 సమయం: ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు

📝 *రిజిస్ట్రేషన్ తేదీలు:*
📅 23-02-2026 నుండి 26-02-2026 వరకు
📍 యలమంచిలి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ, స్కిల్ హబ్ వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకోండి.

👉 *రిజిస్ట్రేషన్‌కు వచ్చినప్పుడు ఆధార్ కార్డు జిరాక్స్ మరియు OTP వచ్చే మొబైల్ ఫోన్ తప్పనిసరిగా తీసుకురావాలి.*

💡 *కోర్సు ప్రత్యేకతలు:*
✅ రియల్ టైమ్ ప్రాజెక్ట్ అనుభవం
✅ ల్యాప్‌టాప్స్ ద్వారా ప్రాక్టికల్ శిక్షణ
✅ ఆధునిక డిజిటల్ క్లాస్‌రూమ్ సదుపాయం
✅ శిక్షణ అనంతరం సర్టిఫికేషన్ & ప్లేస్‌మెంట్ సహాయం

🎟️ *సీట్లు*: ఒక్కో బ్యాచ్‌లో కేవలం 30 సీట్లు మాత్రమే

🎓 *అర్హత*: ఇంటర్మీడియట్ / డిగ్రీ / డిప్లమా / బి.టెక్ ఉత్తీర్ణులు

👥 *వయస్సు పరిమితి:* 18 – 35 సంవత్సరాలు (యువకులు & యువతీలు)

📞 *మరిన్ని వివరాల కోసం సంప్రదించండి:*
*M. ప్రసన్నకుమార్*
*📱 8142565416*

!!MEGA JOB FAIR!!SD &T Department //  Anakapalli District // 24th -February - 2026.Venue:RISHI Degree College, Narsipatn...
21/02/2026

!!MEGA JOB FAIR!!
SD &T Department // Anakapalli District // 24th -February - 2026.

Venue:RISHI Degree College, Narsipatnam, Anakapalli District,

Job mela Date: 24th February 2026 (Tuesday ).

Time: 09:00am onwards

Interested candidates can select the company in the above flyer to attend and register with the link below:

https://naipunyam.ap.gov.in

Note: Candidates must attend formal dress with copies of resumes and copies of qualification credentials.

For further details please contact:
9000092227

*APSSDC Command Control Numbers–
9988853335,
8790118349,
8712655685,
8790117279

12/02/2026
!!MEGA JOB FAIR!!SD &T Department //  Anakapalli District // 10th- February - 2026.Venue: Ayyanna Degree College, K Kota...
07/02/2026

!!MEGA JOB FAIR!!
SD &T Department // Anakapalli District // 10th- February - 2026.

Venue: Ayyanna Degree College, K Kotapadu, Anakapalli District,

Job mela Date: 10th February 2026 ( Tuesday ).

Time: 09:00am onwards

Interested candidates can select the company in the above flyer to attend and register with the link below:
https://naipunyam.ap.gov.in

Note: Candidates must attend formal dress with copies of resumes and copies of qualification credentials.

For further details please contact:
7981102224

*APSSDC Command Control Numbers–
9988853335,
8790118349,
8712655685,
8790117279

!!MEGA JOB FAIR!!SD &T Department //  Anakapalli District //30th January 2026.Venue:  Govt. Degree College, Chodavaram, ...
29/01/2026

!!MEGA JOB FAIR!!
SD &T Department // Anakapalli District //30th January 2026.

Venue: Govt. Degree College, Chodavaram, Anakapalli District,

Job mela Date: 30th January 2026 ( Friday ).

Time: 09:00am onwards

Interested candidates can select the company in the above flyer to attend and register with the link below:

https://naipunyam.ap.gov.in

Note: Candidates must attend formal dress with copies of resumes and copies of qualification credentials.

For further details please contact:
9494791935,7981102224.

*APSSDC Command Control Numbers–
9988853335,
8790118349,
8712655685,
8790117279

!!MEGA JOB FAIR!!SD &T Department //  Anakapalli District // 17th -December - 2025.Venue:Adhinarayana Mahila Kalasala, N...
12/12/2025

!!MEGA JOB FAIR!!
SD &T Department // Anakapalli District // 17th -December - 2025.

Venue:Adhinarayana Mahila Kalasala, Near Park Center, Gavarapalem, Anakapalli, Anakapalli District,

Job mela Date: 17th December 2025 (Wednesday ).

Time: 09:00am onwards

Interested candidates can select the company in the above flyer to attend and register with the link below:

https://naipunyam.ap.gov.in

Note: Candidates must attend formal dress with copies of resumes and copies of qualification credentials.

For further details please contact:
8143229228,8106327482

*APSSDC Command Control Numbers–
9988853335,
8790118349,
8712655685,
8790117279

!!MEGA JOB FAIR!!SD &T Department //  Anakapalli District // 5th -December - 2025.Venue:ASR Government Degree College, N...
03/12/2025

!!MEGA JOB FAIR!!
SD &T Department // Anakapalli District // 5th -December - 2025.

Venue:ASR Government Degree College, Narsipatnam, Anakapalli District,

Job mela Date: 5th December 2025 (Friday ).

Time: 09:00am onwards

Interested candidates can select the company in the above flyer to attend and register with the link below:

https://naipunyam.ap.gov.in

Note: Candidates must attend formal dress with copies of resumes and copies of qualification credentials.

For further details please contact:
9000092227

*APSSDC Command Control Numbers–
9988853335,
8790118349,
8712655685,
8790117279

Address

Collectorate
Anakapalle
531002

Opening Hours

Monday 10:30am - 5pm
Tuesday 10:30am - 5pm
Wednesday 10:30am - 5pm
Thursday 10:30am - 5pm
Friday 10:30am - 5pm
Saturday 10:30am - 5pm

Alerts

Be the first to know and let us send you an email when Apssdc Anakapalli District posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Apssdc Anakapalli District:

Share