Udyogam Kosam

Udyogam Kosam భయం వీడితే భవిష్యత్ మనదే.

04/11/2022

*NGO jobs for single women......*

SOS Children's Villages of India is an independent, non-governmental, nonprofit international development organization. It provides alternative families to children without adequate parental care. Children of different ages and background live together in a house with a full-time parent, usually a woman who serves as the children's- Mother (Yashoda Maa). About 7 to 8 children of different age groups live together with their SOS Mother in a Family Home in the SOS Village. About eight to fifteen SOS family homes form a Village Community.
We have some requirements of suitable candidates from each district for caring children as Mother. You may refer two or three suitable candidate who fulfills the below criteria as follows....
Age - 25 to 40 years
Unmarried/widow/divorcee.
Education- Minimum 8th pass
Childless/ children above 15 yrs.
Hence, I am also sharing details of pay scale here....
During the joining salary will be Rs. 7023/- per/month (basic 5100 /- and additional allowance Rs. 2110/- per month). She will be entitled to PF as applicable, medical allowance and Festival Allowance equivalent to one month’s basic salary, free boarding and Lodging. It also attracts increment every year.
I will be happy to serve you and you can reach at me….
In call
Y Gowri Prasanna
Assistant Director
*8106720271*

29/08/2022

*సాఫ్ట్‌​వేర్‌ ఉద్యోగ అవకశాలు.*

*సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల కోసం శ్రమిస్తున్న నిరుద్యోగ యువతకు* *గుడ్‌న్యూస్‌. బీటెక్‌, బీఈ వాళ్లకే కాకుండా ఇటీవల* *కాలంలో ఐటీ సంస్థలు నాన్‌ టెక్నికల్‌ కోర్సుల విద్యార్థులకు కూడా అవకాశాలు* *కల్పిస్తున్నాయి* .

ప్రధానంగా ఒరాకిల్ , ఎంబెడ్డింగ్ టెస్టింగ్, శాఫ్ ఫికో, నెట్వర్కింగ్ వంటి కోర్స్ నందు.. ఫ్రెషర్స్‌ మరియు ఎక్స్పీరియన్స్ కోసం ఈ ఏడాది భారీగా నియామకాలు చేపడుతున్నాయి. నైపుణ్యాలుంటే ఏదైనా డిగ్రీతోనే.. ఐటీ కొలువు సొంతం చేసుకోవచ్చు. వివరాల్లోకెళ్తే..

మరింత సమాచారం కోసం, సందేహాలు,సలహాలకోసం.
ఉద్యోగం కోసం
+919398501235
+918381848489

21/08/2022

Urgent requirement for Delivery boy's

Location: Proddatur & Kadapa
Proddatur Vacancy:10(Delivery Location only Proddatur 516360 & 516362)
Kadapa Location:10 (Delivery Location Kamalapuram, Valluru, Mydukur, Chennur & Kajipeta)
Salary:14,500-/-
Weekly off:3 day's in month
Interview Address: Central Warehouse,New Industrial Estate, Yerramukkapalli, Kadapa -516001.

If any People's interested Please call me and share the resume below given Mail id.
Note: Delivery boy must and should carry below From 10kg's to 50kg's bag's.

Regestration contact number

Mail-id - [email protected]

Udyog kosam
+919398501235
+918381848489

21/08/2022

*ఉద్యోగం కోసం 21.08.2022*

*శ్రీ రామ్ చిట్స్ కడప జిల్లాలోని అన్ని మండలాల్లో స్థానికంగా పనిచేయుటకు ఆసక్తి కల్గిన 30 సం॥లోపు యువకులు కావలెను.*

ఆకర్షణీయమైన జీతం + ఇన్ సెంటివ్స్ ఇవ్వబడును.

ఆసక్తి గల యువకులకు రిజిస్ట్రేషన్ కోసం ఈ క్రింద నెంబర్లకు సంప్రదించగలరు.

*3వ బ్యాచ్ 22.08.2022 నుండి 25.08.2022 తో ముగుస్తుంది.*

ఉద్యోగం కోసం
+919398501235
+918381848489

*హైకోర్టులో 85 పోస్టులు* హైదరాబాద్ లోని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కింది పోస్టుల భర్తీకి ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తులు కోరుత...
28/07/2022

*హైకోర్టులో 85 పోస్టులు*

హైదరాబాద్ లోని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కింది పోస్టుల భర్తీకి ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 85

టైపిస్టులు- 43,

కాపీయిస్టులు- 42.

అర్హత: ఆర్ట్స్/ సైన్స్/ కామర్స్/ లా సబ్జెక్టుల్లో డిగ్రీ ఉత్తీర్ణత, ఇంగ్లిష్ హయ్యర్ డ్ టెక్నికల్ ఎగ్జామ్లో అర్హత.

వయసు: 01.07.2022 నాటికి 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: ఉమ్మడి రాత పరీక్ష, ఉమ్మడి టైప్ రైటింగ్ టెస్ట్ (స్కిల్ టెస్ట్) ఆధారంగా.

దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2022, ఆగస్టు 10.

దరఖాస్తులకు చివరి తేదీ: 2022, ఆగస్టు 25.

హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే తేదీ: 2022, సెప్టెంబరు 05

పరీక్ష తేదీ: 2022, సెప్టెంబరు 25.

వెబ్సైట్:

*SSC Recruitment 2022: నిరుద్యోగులకు అలర్ట్*  *1411 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ పూర్తి వివరాలివే* .స్టాఫ్ సెలక్ష...
17/07/2022

*SSC Recruitment 2022: నిరుద్యోగులకు అలర్ట్*

*1411 కానిస్టేబుల్ ఉద్యోగాలకు
నోటిఫికేషన్ పూర్తి వివరాలివే* .
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (Staff Selection Commission) *నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది* .

*మొత్తం 1411 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు* .

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

*కానిస్టేబుల్ (డ్రైవర్) ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు* .

దిల్లీ పోలీస్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అయితే పురుషులు మాత్రమే ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విభాగాల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి..

*మొత్తం పోస్టులు :* 1411

*కేటగిరీ పోస్టుల సంఖ్య*

జనరల్ 604
EWS 142
OBC 353
ఎస్సీ 262
ఎస్టీ 50

*అర్హతల వివరాలు:*

10+2 (సీనియర్ సెకండరీ) విద్యార్హతల కలిగిన వారు ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. హెవీ మోటార్ వెహికిల్స్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా వాహనాల నిర్వహణపై అవగాహన కలిగి ఉండాలి. దరఖాస్తు చేసుకునే వారి వయస్సు జులై 1 నాటికి 18-27 ఏళ్ల వయస్సు ఉండాలి.

*ముఖ్యమైన తేదీలు* :

దరఖాస్తుల ప్రక్రియ *ప్రారంభం:07.07.22*

*దరఖాస్తులకు ఆఖరి తేదీ* : 29.07.22

*ఫీజు చెల్లించడానికి ఆఖరి తేదీ* : 30.07.22

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT): అక్టోబర్

*ఇతర వివరాలు:*

అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించి తుది ఎంపిక చేపడతారు.

ఈ ఎగ్జామ్ కోసం తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, గుంటూరు, చీరాల, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, నెల్లూరు, విజయనగరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో నిర్వహిస్తారు.

*వెబ్‌సైట్‌* : https://ssc.nic.in/Portal/Apply

మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్ మెంట్ ఆంధ్ర ప్రదేశ్ వైద్య విధాన పరిషత్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషెన్                 ...
17/07/2022

మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్ మెంట్ ఆంధ్ర ప్రదేశ్ వైద్య విధాన పరిషత్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషెన్

*పత్రికా ప్రకటన*

RRC NCR Apprentice Recruitment 2022: భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకుచెందిన రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌.. నార్త్‌ స...
17/07/2022

RRC NCR Apprentice Recruitment 2022: భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకుచెందిన రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌.. నార్త్‌ సెంట్రల్‌ రైల్వే (North Central Railway) భారీ జాబ్ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 1659 అప్రెంటీస్ (Apprentice Vacancies) ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవచ్చు. ఆగస్టు 1 దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.rrcpryj.org/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

మొత్తం ఖాళీలు: 1659

పోస్టులు: అప్రెంటీస్ ఖాళీలు

విభాగాలు: వెల్డర్‌, అర్మచ్యుర్‌ విండర్‌, మెషినిస్ట్‌, కార్పెంటర్‌, ఎలక్ట్రీషియన్‌, పెయింటర్‌, మెకానిక్‌, ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యునికేషన్‌ టెక్నాలజీ సిస్టమ్‌ మెయింటెనెన్స్‌, వైర్‌మెన్‌, ప్లంబర్‌, హెల్త్‌ శానిటరీ ఇన్స్‌పెక్టర్‌ తదితర ట్రేడుల్లో ఖాళీలున్నాయి.

వయోపరిమితి: ఆగస్టు 1, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.18,000 నుంచి రూ.56,900 వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: మెట్రిక్యులేషన్‌/పదో తరగతి లేదా తత్సమాన కోర్సులో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ సర్టిఫికేట్‌ కూడా ఉండాలి.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుము:

జనరల్ అభ్యర్ధులకు: రూ.100

ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులు ప్రారంభ తేది: జులై 2, 2022

దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 1, 2022

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌:https://www.rrcpryj.org/

04/07/2022

బ్యాంక్ ఉద్యోగాలకు ఎదురుచూసే వారికీ శుభవార్త | IBPS Clerk Notification 2022.

➡ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ బ్యాంకింగ్​ పర్సనల్​ సెలక్షన్​(ఐబీపీఎస్​) 7000 క్లర్క్​ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

➡ జులై 1 నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది.

➡ప్రిలిమ్స్​, మెయిన్స్ పరీక్షా ఫలితాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

➡ ఇంటర్వ్యూ ఉండదు.

➡ ఏదైనా డిగ్రీ, కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారు అర్హులు.

➡ అభ్యర్థులకు 2021 జులై 1 నాటికి కనీసం 20 ఏళ్లు నిండి ఉండాలి.

➡ గరిష్ఠంగా వయో పరిమితి 28 ఏళ్లు.

➡ రిజర్వేషన్​ కోటా అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి.

➡దరఖాస్తులకు లాస్ట్ డేట్: 21-07-2022

➡ వెబ్ సైట్: https://www.ibps.in/

03/07/2022

ఓపన్ యూనివర్సిటీలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల.

వైవీయూ : డా. బి.ఆర్. అంబేడ్కర్ ఓపన్ యూనివర్సిటీలో 𝟐𝟎𝟐𝟐-𝟐𝟑 విద్యాసంవత్సరం లో డిగ్రీ, పీజీలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైందని డా. బి.ఆర్. అంబేడ్కర్ ఓపన్ యూనివర్సిటీ కడప రీజినల్ కోఆర్డినేటర్ డా. కె. చెన్నకేశవరెడ్డి తెలిపారు.

డిగ్రీ ప్రవేశాల కోసం ఇంటర్, ఓపన్ ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీ ఐ, 𝟏𝟎ప్లస్ 𝟐 కోర్సులు చదివిన విద్యార్థులు అర్హులన్నారు. పీజీ ప్రవేశాల కోసం డిగ్రీ పాసై నవారు అర్హులన్నారు.

పీజీలో ఎంఏ, ఎంఎస్సీ, ఎంకాం, ఎంబీఏ కోర్సులు ఉన్నాయన్నారు.

03/07/2022

𝟏𝟖𝟏 వాలంటీరు పోస్టుల భర్తీకి చర్యలు.

జిల్లాలోని 𝟑𝟓 మండలాలు, 𝟖 పురపాలక సంఘాల్లో ఖాళీగా ఉన్న 𝟏𝟖𝟏 గ్రామ, వార్డు వాలంటీరు పోస్టుల భర్తీకి చర్యలు చేపడుతున్నట్లు డీపీవో ప్రభాకర్ రెడ్డి తెలిపారు.

అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు 𝐡𝐭𝐭𝐩: /// 𝟐𝟎, 𝟐𝟎𝟒. 𝟏𝟒𝟔. 𝟏𝟔 / 𝐀𝐏𝐕𝐎𝐋𝐔𝐍𝐓𝐄𝐄𝐑𝟐𝟎 వెబ్ సైట్ లో వివరాలు నమోదు చేసుకోవాలని కోరారు.

ఇందుకు సంబంధించి ఈ నెల 𝟐న నోటిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని, అనంతరం దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు.

అవకాశాన్ని అర్హులైన, అర్హత గలవారు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఉపాధి మరియు శిక్షణ శాఖ జిల్లా ఉపాధి కార్యాలయం. కడప వారి ద్వారా 𝐒𝐁𝐈 𝐋𝐢𝐟𝐞,కడప నందు ఉద్యోగ అవకాశాలు...
26/06/2022

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఉపాధి మరియు శిక్షణ శాఖ జిల్లా ఉపాధి కార్యాలయం.

కడప వారి ద్వారా 𝐒𝐁𝐈 𝐋𝐢𝐟𝐞,కడప నందు ఉద్యోగ అవకాశాలు. జిల్లా ఉపాధి అధికారి జిల్లా ఉపాధి కార్యాలయం కడప.

ఇందుములముగా తెలియచేయడం ఏమనగా, కడప లో కొత్త జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం ఉన్న జిల్లా ఉపాధి కార్యాలయం, కడప నందు 𝟐𝟖.𝟎𝟔.𝟐𝟎𝟐𝟐 వ తేదిన అనగా మంగళవారం నాడు ఉదయం 𝟏𝟎.𝟑𝟎 నిమిషములకు 𝐒𝐁𝐈 𝐋𝐢𝐟𝐞 𝐈𝐧𝐬𝐮𝐫𝐚𝐧𝐜𝐞, 𝐤𝐚𝐝𝐚𝐩𝐚 వారు కడప జిల్లా లో 𝐒𝐚𝐥𝐞𝐬 𝐎𝐟𝐟𝐢𝐜𝐞𝐫𝐬 /𝐃𝐞𝐯𝐞𝐥𝐨𝐩𝐦𝐞𝐧𝐭 𝐎𝐟𝐟𝐢𝐜𝐞𝐫𝐬 గా పనిచేయుటకు 𝟐𝟓 సవత్సరముల నుండి 𝟒𝟎 సంవత్సరముల వయస్సు గల పురుష మరియు స్త్రీ అభ్యర్థులకు ఇంటర్వ్యూ లు నిర్వహించుచున్నారు.

Address

Kadapa
516001

Opening Hours

Monday 10am - 9pm
Tuesday 10am - 9pm
Wednesday 10am - 9pm
Thursday 10am - 9pm
Friday 10am - 9pm
Saturday 10am - 9pm
Sunday 10am - 9pm

Telephone

+918381848489

Alerts

Be the first to know and let us send you an email when Udyogam Kosam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Udyogam Kosam:

Share